'నా నువ్వే' రిలీజ్ డేట్ ఖరారు
- రొమాంటిక్ లవ్ స్టోరీగా 'నా నువ్వే'
- కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా
- జూన్ 14వ తేదీన భారీ రిలీజ్
ఈ నేపథ్యంలో వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకూ యాక్షన్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ .. రొమాంటిక్ హీరోగా కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక తమన్నా కూడా మరింత గ్లామర్ తో కనిపిస్తోంది. ఈ సినిమా యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.