మోదీపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డ సిద్ధరామయ్య
- అవినీతి గురించి అలుపెరగకుండా ప్రసంగిస్తారు
- ఎమ్మెల్యేను కొనకుండా మోదీ అడ్డుకోగలరా?
- స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించగలరా?
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారా? అని అన్నారు. ఈ మేరకు సిద్ధూ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సాక్షాత్తు యడ్యూరప్ప దగ్గర నుంచి ఇతర బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకొచ్చిన సంగతి తెలిసిందే.