సెంటిమెంట్ పక్కకి పెట్టిన దిల్ రాజు .. ముగింపు దిశగా 'శ్రీనివాస కల్యాణం'
- దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం'
- తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో
- ఆగస్టు 9వ తేదీన విడుదల
ఆ తరువాత షెడ్యూల్ అమలాపురంలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో క్రితం ఏడాది జూలై 21వ తేదీన వచ్చిన 'ఫిదా' ఘన విజయాన్ని సాధించింది. అందువలన ఆ సెంటిమెంట్ తో అదే రోజున 'శ్రీనివాస కల్యాణం'ను విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి, ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.