తన అభిమాని మృతితో అల్లు అర్జున్ ఆవేదన!
- అల్లు అర్జున్ అభిమాని దేవసాయి గణేశ్ మృతి
- ఈ వార్త విని నా గుండె పగిలిపోయింది
- అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి
కాగా, విశాఖపట్ణణం జిల్లా అనకాపల్లికి చెందిన దేవసాయి గణేశ్ కొన్నాళ్లుగా బోన్ కేన్సర్ తో బాధపడ్డాడు. అల్లు అర్జున్ అంటే ఆ చిన్నారికి చాలా ఇష్టం. బన్నీని చూడాలనేది తన చివరి కోరికని దేవసాయి చెప్పడంతో ఇటీవలే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి చూసొచ్చాడు.