సల్మాన్ మరదలు సీమాతో రిషి కపూర్ అసభ్య ప్రవర్తన... క్షమాపణలు చెప్పిన నీతూ కపూర్!
- సోనమ్ వివాహ వేడుకలో ఘటన
- సల్మాన్ పై ఆగ్రహంతో అసభ్యంగా ప్రవర్తించిన రిషి
- మండిపడుతున్న నెటిజన్లు
ఇక తనకు జరిగిన అన్యాయం, ఎదురైన అనుభవంపై సీమా, సల్మాన్ కు ఫిర్యాదు చేయగా, ఆగ్రహానికి గురైన ఆయన, రిషితో మాట్లాడేందుకు వెళ్లేసరికే, వేడుక నుంచి రిషి కపూర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక తన భర్త చేసిన పని గురించి నీతూకు తెలియగా, ఆమె సీమా ఖాన్ వద్దకు వెళ్లి స్వయంగా క్షమాపణలు చెప్పారట. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సీనియర్ నటుడు అయివుండి మహిళల పట్ల ఇలాగేనా ప్రవర్తించేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.