Nagarjuna: ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు.. 'ఆఫీసర్‌' ట్రైలర్ విడుదల

  • రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్‌'
  • ఇప్పటికే రెండు టీజర్ లకి మంచి స్పందన
  • ఈనెల 25న విడుదల

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆఫీసర్‌' సినిమా నుండి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. 'ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు' అంటూ నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు టీజర్ లను విడుదల చేయగా వాటికీ మంచి స్పందన లభించింది. కాగా, ఈనెల 25న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్‌గా నటించింది.

More Telugu News