తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ ఆందోళన.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!
- అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ శ్రేణులు
- హోం మంత్రి పదవికి చినరాజప్ప రాజీనామా చేయాలంటూ డిమాండ్
- అమిత్ షాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు
మరోవైపు, బీజేపీ నేతలే తమపై దాడి చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద నిన్న అర్ధరాత్రి బైఠాయించారు. దాడి చేసింది బీజేపీ వారైతే... టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.