హైదరాబాద్లో దారుణ ఘటన.. సినిమా థియేటర్లో బాలికపై అత్యాచారం
- బోరబండలో ఘటన
- సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తు ప్రారంభం
నిన్న థియేటర్లో తమ కూతురిపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఈ రోజు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.