పట్టపగలు విజయనగరాన్ని కమ్మేసిన చీకటి!
- దట్టమైన మేఘాలతో నిండిపోయిన ఆకాశం
- మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం
- విశాఖ జిల్లాలోనూ వర్షాలు
మండుతున్న ఎండల నుంచి ఈ వర్షాలు కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తుండగా, ఉదయం బయటకు వచ్చిన వారు, చీకటి పడుతున్న వాతావరణం కనిపిస్తుండటంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస, పాడేరు తదితర ప్రాంతాల్లోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.