ఆయుష్షు పెంచుకునేందుకు ఈ ఐదు అంశాలు పాటించాలంటోన్న పరిశోధకులు
- ఆరోగ్యకరమైన ఆహారం.. వ్యాయామం
- శరీర బరువు తగినంత ఉండేలా చూసుకోవడం
- అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం
- ధూమపానానికి దూరంగా ఉండటం
ఈ ఐదు అంశాలను పాటించేవారు ఇతరులతో పోలిస్తే 74 శాతం మంది అకాల మృత్యువాత పడలేదని చెప్పారు. జీవనశైలి మార్పులు చేసుకుని వ్యాధులు రాకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఈ ఐదు అంశాలను పాటిస్తే గుండెజబ్బుల ద్వారా మరణించడం తగ్గడంతో పాటు, కేన్సర్ కారణంగా మరణాలు కూడా తగ్గుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.