‘అల్లరి’ సుభాషిణికి చిరంజీవి సాయం!
- కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుభాషిణి
- సుభాషిణి ఇంటికి వెళ్లిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ
- రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేత
ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా,‘అల్లరి’, ‘శ్రీ ఆంజనేయం’, ‘కితకితలు’, నచ్చావులే’, ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’, ‘అమరావతి’, ‘మనీ మనీ, మోర్ మనీ’, ‘సుడిగాడు’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘గుంటూరు టాకీస్’ తదితర చిత్రాల్లో సుభాషిణి నటించారు.