ఈ సారి యాడ్ కోసం కన్నుగీటిన ప్రియ ప్రకాశ్!
- ‘ఒరు అదార్ లవ్’ సినిమా పాటలో కన్ను కొట్టిన ప్రియ ప్రకాశ్
- చాక్లెట్ యాడ్ కోసం తాజాగా కన్ను గీటిన ముద్దుగుమ్మ
- ఆకట్టుకుంటున్న చాక్లెట్ ప్రకటన
దానిని తనకు ఇవ్వమని ఆటగాడు అడుగుతాడు. ‘విసిరేసిన వస్తువును తాను ముట్టుకోను’ అని ప్రియ సమాధానం చెబుతుంది. దీంతో ‘నీకు చాలా ఎగస్ట్రాలున్నాయ్’ అని ఆ ఆటగాడు మండిపడితే.. ‘అది ఫ్రీ కదా’ అంటూ కన్నుగీటుతుంది. ఈ యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.