కొండగట్టు గుట్టపై దారుణం.. తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపిన కసాయి తండ్రి
- ప్రాణాలతో బయటపడిన నిందితుడి భార్య
- చిన్నారులు అంజలి (2), అఖిత (2) మృతి
- దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
వెంటనే అతడి కోసం గాలించి ఓ చోట అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేబట్టారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల పేర్లు అంజలి (2), అఖిత (2) అని తెలిపారు. భార్యపై అనుమానంతోనే అశోక్ ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.