మొన్న కన్ను కొట్టి... నేడు చీరలో మెరిసి... ప్రియా వారియర్ ను చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!
- చీర కట్టుకుని ఫొటో దిగిన ప్రియా వారియర్
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన మలయాళ బ్యూటీ
- సూపరంటున్న నెటిజన్లు
అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ తన ఓ దీపాన్ని పట్టుకుని కనిపించింది. క్రీమ్ కలర్ లో ఆకుపచ్చని వర్క్, ఎరుపు రంగు బార్డర్ తో సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియ కనిపిస్తుండగా, నుదుటన పెట్టుకున్న ఎర్రని బొట్టు ఆమె అందాన్ని మరింతగా పెంచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఫొటోను మీరూ చూడవచ్చు.