టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు అస్వస్థత
- పార్లమెంట్ లో స్పృహ తప్పి పడిపోయిన మురళీమోహన్
- అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు
- పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద కొనసాగుతున్న టీడీపీ నేతల నిరసన
కాగా, స్పీకర్ కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకురావడంతో, పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద తెలుగుదేశం నేతలు తమ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీల నినాదాలు మార్మోగుతున్నాయి.