ప్రముఖ మలయాళ సినీ నటుడు కొల్లాం అజిత్ మృతి
- 500కు పైగా చిత్రాల్లో నటించిన అజిత్
- విలన్ పాత్రలకు పెట్టింది పేరు
- కొల్లాంలో జరగనున్న అంత్యక్రియలు
1984లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పరాను పరాను పరాను' ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఆయన, ఆపై 1987లో వచ్చిన 'ఇరుపతమ్ మాత్తాండు' హిట్ తో నిలదొక్కుకున్నారు. కాగా, అజిత్ అంత్యక్రియలను కొల్లాంలో జరపనున్నట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. అజిత్ మృతిపై పలువురు మాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.