రామోజీ రావు గారు.. మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు!: నటి శ్రీ రెడ్డి
- రామోజీ సర్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి
- మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో తెలియదు
- అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేని అనిల్ లాంటి వారిని నిర్మూలించాలి
మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో తెలియదు... ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈటీవీ కోసం కార్యక్రమాలను రూపొందిస్తూన్న అనిల్ అనే వ్యక్తికి అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. తనకున్న పవర్ తో వెబ్ ఛానల్ లో వచ్చిన వీడియోస్ ని బలవంతంగా తెప్పిస్తున్న ఇలాంటి వాళ్లని వెంటనే నిర్మూలించాలి' అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.