priya varrier: షాపింగ్‌ మాల్‌లో అభిమానులతో ప్రియా వారియర్.. ఈ వీడియో కూడా వైరల్

షార్ట్స్‌లో చూడండి
మలయాళ సినిమా ‘ఒరు ఆదార్‌ లవ్‌’లో న‌టిస్తోన్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇంటర్నెట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేరళ కుట్టి.. ఆ సినిమాలోని ఓ పాటలో తనదైన శైలిలో అభినయించిన హావభావాలే అందుకు కారణం. ఆమె ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఆమెకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. అయితే, ఈ వీడియో ఆమె నటిస్తోన్న సినిమాకి సంబంధించింది కాదు. ఎరుపు రంగు డ్రెస్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి వచ్చిన ఆమె.. అక్కడ అభిమానులతో కలసి ఫోటోలకు పోజులిచ్చింది. ఆమె అభిమానులు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. మీరూ చూడండి...
Go Back to Shorts
priya varrier
Viral Videos

More Telugu News