అందుకే ఆ భారీ సినిమా వదులుకున్నా!: నితిన్
- విక్రమ్ సినిమా కోసం నన్ను అడిగారు
- అమెరికాలోనే ఎక్కువభాగం షూటింగ్
- అందువల్లనే వదులుకున్నాను
"ఈ సినిమాలో విక్రమ్ తో సమానమైన ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం నన్ను అడిగారు. ఈ సినిమా షూటింగ్ 45 రోజుల పాటు అమెరికాలో కంటిన్యూగా జరుగుతుందని అన్నారు. అయితే అప్పటికే నేను 'శ్రీనివాస కల్యాణం' .. 'దాగుడుమూతలు' సినిమాలు ఒప్పేసుకుని వున్నాను. అందువలన ఆ సినిమా చేయలేనని చెప్పాను. విక్రమ్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ ను వదులుకోవడం బాధగానే వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.