90 శాతం డిస్కౌంటన్నా ఎవరూ రావట్లేదు... స్టీవ్ స్మిత్ పరిస్థితి ఎలా ఉందో చెబుతున్న ఫోటో... వైరల్!
- బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన స్టీవ్
- 24 డాలర్లకు స్టీవ్ స్మిత్ స్వీయ చరిత్ర పుస్తకం
- డిమాండ్ లేక 2 డాలర్లకే ఆఫర్
దీని ధరను 24 డాలర్లుగా నిర్వహించగా, హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ప్రస్తుత పరిణామాలతో ఈ పుస్తకాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా, క్లియరెన్స్ సేల్ పేరిట ఓ బుక్ షాప్ కేవలం 2 డాలర్లకే పుస్తకాన్ని ఇస్తామని ప్రకటిస్తూ తన షాపు ముందు బోర్డులు పెట్టింది. ఈ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 90 శాతం తగ్గింపు ధరకు బుక్ విక్రయిస్తామన్నా ఎవరూ కొనుగోలు చేయడం లేదని సమాచారం.