చిరంజీవి, నయన్, అమితాబ్, బ్రహ్మాజీ... 'సైరా' లీక్ తో చిత్ర టీమ్ కు షాక్!
- నెట్టింట లీక్ అయిన దృశ్యం
- ఏదో యాగం చేస్తున్న చిరంజీవి, నయనతార
- వెనుక అమితాబ్ బచ్చన్
చుట్టూ వందలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను ఎవరు తీశారో, ఎలా తీశారో తెలియదుగానీ, నెట్టింట మాత్రం హల్ చల్ చేస్తోంది. చిరంజీవి వైట్ అండ్ మెరూన్ డ్రస్ లో పొడవాటి జుట్టు, గడ్డంతో ఉండగా, నయనతార బంగారు వర్ణపు దుప్పట్టా, పసుపు చీరతో కూర్చుని ఉంది, వారి వెనుక అమితాబ్ కూర్చుని ఉన్నారు. మరో నటుడు బ్రహ్మాజీ కూడా చిరంజీవి జంట వెనుక నిలబడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని మీరూ చూడండి.