షమీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన భార్య.. మండిపడుతోన్న నెటిజన్లు
- తన భర్త షమీ మరో అమ్మాయితో చాటింగ్ చేశాడంటూ హసీన్ పోస్ట్
- ఆధారాలు ఇవిగో అంటూ చాటింగ్ స్క్రీన్షాట్లు
- తన భర్త ఏ ఒక్కరినీ వదల్లేదంటూ తీవ్ర ఆరోపణలు
కొందరు నెటిజన్లు మరింత తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. హసీన్ తన భర్త షమీపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక ఆయన మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు చేయడంతో షమీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. చివరకు షమీ మ్యాచ్ ఫికింగ్స్‌కు పాల్పడలేదని బీసీసీఐ తేల్చింది.