రాజ్ థాకరే 'మోదీ ముక్త్ భారత్' పిలుపుతో ముంబైలో ఉద్రిక్తత.. గుజరాతీల దుకాణాలపై దాడులు!
- మోదీ నుంచి భారత్ కు విముక్తి కల్పించాలంటూ రాజ్ థాకరే పిలుపు
- విధ్వంసానికి దగుతున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు
- గుజరాతీలపై దాడులు
ముంబై శివార్లలోని వసాయ్ లో గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేశారు. షాపుల సైన్ బోర్డును ధ్వంసం చేశారు. గుజరాతీల ఆస్తులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలో కూడా ముంబై, దాదర్ లలో దాడులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ముంబైలోని గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.