ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలోనే లేరు... బీజేపీతో కలవలేదు: ఐ-ప్యాక్ స్పష్టీకరణ
- నిన్న ప్రశాంత్ కిశోర్, అమిత్ షాల మధ్య భేటీ అవాస్తవం
- ట్విట్టర్ లో వెల్లడించిన ఐ-ప్యాక్
- అవాస్తవ కథనాలతో ఏం సాధిస్తారంటూ అసహనం
ఆయన అమిత్ షాను కలిశారనడం అవాస్తవమని, ఇటువంటి అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం, ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కాగా, నిన్న ప్రశాంత్, అమిత్ షాల మధ్య చర్చలు జరిగాయని, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పొత్తు కుదిర్చేందుకు ఆయన రంగంలోకి దిగారని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.