విదేశాల్లో కాజల్ తో కల్యాణ్ రామ్ ఆటా పాట
- 'ఎమ్మెల్యే'గా కల్యాణ్ రామ్
- దర్శకుడిగా ఉపేంద్ర మాధవ్
- ఈ నెల 23వ తేదీన భారీ విడుదల
మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. సాధారణంగా కల్యాణ్ రామ్ సినిమాల్లో యాక్షన్ ... ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో వాటితో పాటు కామెడీ కూడా కావలసినంత ఉంటుందని అంటున్నారు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, మార్చి 23వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.