ఈ ఏడాది కెరీర్ తోపాటు ప్రేమలో కూడా విజయం సాధించాను: క్రికెటర్ మయాంఖ్ అగర్వాల్
- జీవితంలో కూడా విజయం సాధించాను
- ఈ సీజన్ లో 2,141 పరుగులు చేశాను
- ప్రియురాలికి ప్రేమ ప్రతిపాదన కూడా చేశాను
శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టోర్నీకి ఎంపికకాకపోవడం పట్ల స్పందించేందుకు నిరాకరిస్తూ, ఈ సీజన్ లో మొత్తం 2141 పరుగులు చేశానని అన్నాడు. తన ప్రియురాలికి ప్రేమ ప్రతిపాదన కూడా చేశానని, తన ప్రతిపాదనను ఆమె అంగీకరించిందని మయాంక్ అగర్వాల్ ఆనందంగా చెప్పాడు.