స్టూడెంట్ల తల్లిదండ్రులకు సెహ్వాగ్ మనవి!
- మార్కులు తక్కువొస్తే పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని హితవు
- భుజం తట్టి ముందుకు నడిపించాలని సూచన
- భవిష్యత్తులో పిల్లలు గొప్ప విజయాలు సాధిస్తారని వెల్లడి
ఒకవేళ మీ పిల్లలు మంచి మార్కులు సాధిస్తే గొప్ప విషయమే. అలా కాని పక్షంలో వారి ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని దెబ్బతీయకండి. పర్లేదని వారి భుజం తట్టి ముందుకు నడిపించండి. ఇది ఓ పరీక్ష మాత్రమే. వారు జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించగలరు. ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదని వారికి చెప్పండి. వారిని మీరు ప్రేమించండి. వారి గురించి ఇప్పుడే ఓ నిర్ణయానికి రాకండి" అంటూ ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ పిల్లల తల్లిదండ్రులకు సందేశమిచ్చారు.