కల్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీలో ఎన్టీఆర్?
- రెండు సినిమాలతో బిజీగా కల్యాణ్ రామ్
- తదుపరి సినిమా పవన్ సాధినేనితో
- ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యం
ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. కథా పరంగా .. నిడివి తక్కువగా గల రెండు ముఖ్యమైన పాత్రలు అవసరం కావడంతో, హరికృష్ణ .. ఎన్టీఆర్ లతో ఆ పాత్రలను చేయించాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఆ ఇద్దరూ చేస్తే సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే కథానాయికలు ఎవరనేది ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోన్న ఈ ప్రచారంలో నిజమెంతనేది చూడాలి మరి.