నితిన్ 'చల్ మోహన్ రంగ' టీజర్ !
- నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం
- త్రివిక్రమ్ కథ.. తమన్ సంగీతం
- ఏప్రిల్ 5న విడుదల
నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందివ్వగా, తమన్ స్వరాలను సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.