ఇకపై ఎలా ముందుకు వెళదాం?.. చర్చించడానికి తమ పార్టీ నేతలతో భేటీ కానున్న జగన్
- ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో జగన్
- ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు సాయంత్రం చర్చ
- కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పరిశీలన
అలాగే, ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించటంపై కూడా ఈ సమావేశంలో జగన్ తమ పార్టీ నేతలతో చర్చిస్తారు.