Ramcharan: రూ.30 కోట్లకు రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమా నైజాం, సీడెడ్ హక్కులు!

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రూపొందిస్తోన్న ‘రంగస్థలం 1985’ సినిమా నైజాం, సీడెడ్ హక్కులు సుమారు రూ.30 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. అలాగే ఇప్పటికే ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు రూ.20 కోట్ల రేటుకు పైగానే అమ్ముడయ్యాయి. మరోవైపు హిందీ శాటిలైట్ హక్కులు రూ.10.50 కోట్లకు ఓ ఛానెల్ కొనుగోలు చేయగా, ఆడియో హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడయ్యాయి.  
Go Back to Shorts
Ramcharan
cinema
sukumar
rangasthalam

More Telugu News