హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ కు భారీ జరిమానా!
- అపరిశుభ్రంగా ఉన్న కిచెన్
- సరైన డ్రేనేజీ కూడా లేదు
- వెజ్, నాన్ వెజ్ కు ఒకే ఫ్రిజ్
తనిఖీల్లో అధికారులు పలు సంఘటనలను గుర్తించారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, వెజ్, నాన్ వెజ్ పదార్థాలకు వేర్వేరు ఫ్రిజ్ లు ఏర్పాటు చేయకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటివాటిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, హోటల్ పై కేసు కూడా నమోదు చేశారు.