క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలితను కొట్టినట్టుగా గుర్తులేదు: డైరెక్టర్ వంశీ
- ఒక హీరోయిన్ ను కొట్టినట్టు గుర్తు
- జయలలితను కొట్టిన గుర్తు లేదు
- సరదాగా కొడితే కొట్టుండొచ్చునేమో
అప్పుడాయన స్పందిస్తూ .. ' ఏదో సందర్భంలో ఇంకో హీరోయిన్ ను కొట్టినట్టుగా గుర్తుందిగానీ .. ఈవిడను కొట్టినట్టుగా నాకైతే గుర్తులేదు. జయలలితతో మంచి చనువు వుంది .. సరదాగా కొడితే కొట్టుండొచ్చు. ఎవరినైనా గానీ .. ఎప్పుడైనా గాని నిజంగా నేను ఆ పని చేసి వుండకూడదు' అన్నారు.