పోలీసు దుస్తుల్లో అదరగొడుతున్న దీపికా పదుకునే
- ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు
- ఓ సంస్థ ప్రకటన కోసం ఈ అవతారం
- ఆకట్టుకుంటున్న ఫొటోలు
ఓ సంస్థ ప్రకటన కోసం దీపికా ఇలా తయారైంది. ఖాకీ దుస్తుల్లో దీపికాను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్ త్వరలో `సింబ` చిత్రంలో పోలీసుగా కనిపించనున్న నేపథ్యంలో అతనికి దీపికా శిక్షణ ఇస్తోందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.