వీళ్లు మామూలోళ్లు కాదు.. ఇన్స్ పెక్టర్ భార్యనే దోచేశారు!
- 70 గ్రాముల బంగారు గొలుసును తెంచుకెళ్లారు
- ఇన్స్ పెక్టర్ వెంటపడ్డా దొంగలు దొరకలేదు
- గాలిస్తున్న పోలీసులు
ఆ సమయంలో కెంచె గౌడ ఇంట్లోనే ఉన్నారు. భార్య అరుపులు విని బయటకు వచ్చిన ఆయన... దొంగలను వెంటాడినా వారు దొరకలేదు. ఈ చోరీ అంతా వారి ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరానీ గ్యాంగే ఈ పనికి పాల్పడిందని భావిస్తున్నారు.