maharastra: మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో పెను విషాదం.. 40 మంది విద్యార్థులతో వెళుతోన్న పడవ బోల్తా

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. 40 మంది విద్యార్థులతో వెళుతోన్న పడవ బోల్తా పడింది. గ‌ల్లంతైన విద్యార్థుల కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 25 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో డోర్నియ‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలికాఫ్ట‌ర్లు పాల్గొంటున్నాయి. దహాను సముద్రతీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు.  
Go Back to Shorts
maharastra
boat
capsizes

More Telugu News