Bahubali-2: 'బాహుబలి'ని కొట్టలేకపోయిన 'అజ్ఞాతవాసి'!

షార్ట్స్‌లో చూడండి
ఓవర్ సీస్ లో తొలి ప్రీమియర్ కలెక్షన్ల రికార్డులను 'అజ్ఞాతవాసి' బ్రేక్ చేయలేకపోయింది. రాజమౌళి చిత్రం 'బాహుబలి-2' కన్నా అధిక థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఆ చిత్రం ప్రీమియర్ షో కలెక్షన్ల రికార్డులను దాటలేకపోయిందని ట్రేడ్ నిపుణులు తేల్చారు. గత రాత్రి వేసిన తొలి షోల ద్వారా 14,64,647 డాలర్లు వసూలయ్యాయని, ఇది రెండో ఆల్ టైమ్ హయ్యస్ట్ రికార్డని పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తరువాతి స్థానాల్లో బాహుబలి, ఖైదీ నంబర్ 150 ఉన్నాయని గుర్తు చేశారు.
Go Back to Shorts
Bahubali-2
Agnatavaasi
Premier Shows
Collections

More Telugu News