విమానంలో ప్రయాణికుడి 'అశుద్ధ'పు పని... గందరగోళం మధ్య విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్!
- అశుద్ధాన్ని తెచ్చి ప్రయాణికులకు అంటించిన వ్యక్తి
- షికాగో - హాంకాంగ్ ఫ్లయిట్ లో ఘటన
- అలస్కాలో విమానాన్ని దింపేసిన అధికారులు
విమానం గోడలకు, ప్రయాణికులకు అంటించాడు. దీంతో విమానంలో చెప్పలేని దుర్గంధం వ్యాపించడంతో పాటు అసహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య విమానాన్ని అలస్కాలో దించిన అధికారులు, ప్రయాణికులను దించేసి, వారిని హోటల్స్ కి తరలించి, విమానాన్ని కడిగించారు. జరిగిన ఘటనపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని, సదరు ప్రయాణికుడు అలా ఎందుకు ప్రవర్తించాడో తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు రిఫర్ చేశామని పోలీసులు వెల్లడించారు.