అఖిల్... నువ్వన్నా మార్చి చూపించు!: అక్కినేని ఫ్యామిలీకి అభిమానుల లేఖ!
- అఖిల్ తాజా చిత్రం 'హలో'
- వసూళ్లను రాబట్టడంలో విఫలం
- నాగార్జున వద్ద పనిచేస్తున్న వారే కారణమంటున్న అభిమానులు
- అఖిల్ కు అభిమానుల లేఖ
అఖిల్ తొలి చిత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 100 చోట్ల విడుదలైతే, ఇటీవలి 'హలో' 53 థియేటర్లకే పరిమితమైందని, అఖిల్ క్రేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొందరు పనిగట్టుకుని కూర్చున్నారని, తమ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదని వాపోయారు. మీరైనా అభిమానుల మనసులను అర్థం చేసుకోవాలని, పరిస్థితిని మార్చి చూపించాలని అఖిల్ ను వారు అభ్యర్థించారు. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ పేరిట విడుదలైన ఈ లేఖను మీరూ చూడవచ్చు.