'జబర్దస్త్' చుట్టూ వివాదాన్ని కొంతమంది కావాలని సృష్టించిందే: హైపర్ ఆది
- 'జబర్దస్త్'కి మంచి క్రేజ్ వుంది
- వల్గర్ గా ఉందనేది కొంతమంది చెప్పే అబద్ధం
- రేటింగ్స్ తగ్గకపోవడమే అందుకు నిదర్శనం
"మేం ఈవెంట్స్ కి బయటికి వెళ్లినప్పుడు 'మా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూస్తూ ఉంటామండి' అని చాలామంది చెబుతుంటారు. 'వల్గర్ గా ఉంటుందనేది కొంతమంది క్రియేట్ చేసిన అబద్ధం మాత్రమే. అంతకు మించి ఏమీలేదు. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమనుకుంటే కొత్తగా ఏదైనా ఒక ఊరుకు తీసుకెళ్లండి.. 'జబర్దస్త్' టీమ్ వచ్చిందని చెప్పండి. ఆ షోకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వుందో మీకే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చాడు.