వర్మ సినిమాలో నాగార్జున సిక్స్ ప్యాక్ బాడీ.. ఫొటో వైరల్!

Tue, Jan 02, 2018, 10:40 AM
  • నాగ్, వర్మ కాంబినేషన్లో కొత్త చిత్రం
  • కొత్త గెటప్ లో నాగ్
  • అదిరిందంటున్న అభిమానులు
కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ గెటప్ ఎలా ఉండబోతోందో అనే చర్చ జరుగుతోంది. దీనికి సమాధానంగా నాగ్ తాజా ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో నాగ్ సిక్స్ ప్యాక్ లో అదరగొడుతున్నాడు. వయసు పెరుగుతున్నా నాగ్ లో ఏ మాత్రం ఛార్మ్ తగ్గలేదని, కుర్ర హీరోలకు సైతం అసూయపుట్టేలా నాగ్ శరీరాకృతి ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. మరోవైపు ఈ ఫొటోపై '2018 నాగ్ ఆర్జీవీ 4' అని రాసుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement