ముందుగా పవన్ పుట్టి.. ఆ తర్వాతే ఎమోషన్స్ పుట్టాయి!: పవర్ స్టార్‌పై వర్మ తాజా వ్యాఖ్యలు
- అమితాబ్, రజనీకాంత్ కూడా ఆయన ముందు దిగదుడుపే
- బ్రూస్‌లీకి పవన్ మొగుడులా ఉన్నాడు
- నేనైతే పవన్‌నే పెళ్లాడుతా
- పవన్‌పై వర్మ ప్రశంసలు
మరో పోస్టులో.. తన గత జన్మలో కూడా ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదని, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లు కూడా పవన్ ముందు పనికిరారని రాసుకొచ్చాడు. బ్రూస్‌లీకి పవన్ మొగుడులా ఉన్నాడని పేర్కొన్నాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రపంచంలోని అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి, అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌లో ఉన్న పవన్‌ను మరో పక్కన పెడితే తాను పవన్‌నే పెళ్లాడతానని పేర్కొన్నాడు.