'మెర్రీ క్రిస్‌మస్' అంటూ మద్యం బాటిల్ ఉన్న వివాదాస్పద ఫొటో పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరో!
- స్వామీజీ, ఓ ముస్లిం మత గురువు కూర్చుని మందు తాగుతున్నట్లు ఫొటో
- 'స్పిరిట్ అంటే ఇది' అన్న రిషి
- నెటిజన్ల మండిపాటు
'విశ్వాసాల పరంగా విడిపోయినప్పటికీ, బాటిల్ పరంగా వాళ్లు ఒకటవుతార'ని ఆయన చమత్కారంతో కూడిన ట్వీట్ చేశారు. రిషికపూర్ ఓ ఫేక్ ఫొటోను పోస్ట్ చేశారని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.