ఏ.ఆర్. రెహమాన్ '99 సాంగ్స్' సినిమాలో చేసేది వీరే!
- మనీషా కొయిరాల, లీసా రే మినహా అందరూ కొత్తవాళ్లే
- ఈ చిత్రానికి కథను అందించిన రెహమాన్
- సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఆస్కార్ గ్రహీత
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్క్రిప్టును అందించారు. అలాగే సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు. విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 10 నుంచి 12 పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.