‘ఈ-సిగరెట్’ అంటే ఏమిటి?.. ఆరోగ్యశాఖా మంత్రిని అడిగిన వెంకయ్య.. సభలో నవ్వులు!
- వెంకయ్య ప్రశ్నకు నవ్వేసిన సభ్యులు
- ఈ-సిగరెట్ గురించి వివరించిన కేంద్ర మంత్రి
- సిగరెట్ తాగడం కంటే ఎక్కువ కిక్ ఇస్తుందని వివరణ
వెంకయ్య ప్రశ్నకు సమాధానంగా ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ-సిగరెట్ అనేది నికోటిన్ పొగను ఇచ్చే ఓ పరికరమని, అందులో నికోటిన్ క్యాప్యూల్ వేస్తారని, పరికరం వేడెక్కడం ద్వారా పొగ బయటకు వస్తుందని, దానిని పీలుస్తారని మంత్రి వివరించారు. అందులో పొగాకుకు బదులుగా నికోటిన్ వాడతారని పేర్కొన్నారు. సిగరెట్ తాగడం కంటే ఇది ఎక్కువ కిక్ ఇస్తుందని మంత్రి సభకు తెలిపారు.