పవన్ స్టార్ ఫ్యాన్స్‌కి.. తెలుగు ఆడియన్స్‌కి స్వాగతం.. సుస్వాగతం: అనిరుధ్
- అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు అనిరుధ్ గానం
- ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలను అభిమానులు పెద్ద హిట్స్ చేశారు
- నాకు గొప్పగా స్వాగతం చెప్పారు
- దానికన్నా పెద్ద వెల్‌కమ్ మరేదీ ఉండదు
'థ్యాంక్యూ త్రివిక్రమ్ గారూ, థ్యాంక్యూ పవన్ కల్యాణ్ గారూ' అన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలను అభిమానులు పెద్ద హిట్స్ చేశారని, తద్వారా తనకు గొప్పగా స్వాగతం చెప్పారని ఆనందంతో చెప్పాడు. దానికన్నా పెద్ద వెల్‌కమ్ మరేదీ ఉండదని పేర్కొన్నాడు.