rajanikanth: రజనీజీ... మీరు విజయం సాధించాలి!: చంద్రబాబునాయడు

షార్ట్స్‌లో చూడండి
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆదర్శనటుడికి పుట్టిన రోజు అభినందనలని, ఆయన్ను విజయం వరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Go Back to Shorts
rajanikanth
Chandrababu
Birthday

More Telugu News