బీబీసీ న్యూస్ ఘోర తప్పిదం... శశికపూర్ మరణ వార్తకి అమితాబ్, రిషి కపూర్‌ల వీడియో
- వైరల్ అవుతున్న వీడియో
- దుమ్ము దులిపేస్తున్న నెటిజన్లు
- క్షమాపణలు చెప్పాలంటూ ట్వీట్లు
ఈ వార్త ప్రసారమైనపుడు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత తప్పిదానికి పాల్పడినందుకు బీబీసీని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు వార్త వేసినందుకు క్షమాపణలు చెప్పాలని వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.