అమరావతి సచివాలయంలోకి అనుకోని అతిథి... ఉద్యోగులను పరుగులు పెట్టించిన సర్పం!
- హోమ్ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించిన పాము
- భయంతో ఉద్యోగుల పరుగులు
- చంపేసిన పారిశుద్ధ్య కార్మికులు
దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పామును చంపేయడంతో ఉద్యోగులు తిరిగి వారి వారి సీట్లలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో దాదాపు గంట సేపు సచివాలయం హోమ్ శాఖ కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి. ఆ సమయంలో హోమ్ మంత్రి చినరాజప్ప అక్కడే ఉన్నారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు.