బైక్‌పై వెళుతోన్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు విద్యార్థుల మృతి!
- హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో ఘటన
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాల తరలింపు
ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.